logo

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఘనంగా స్నాతకోత్సవం

దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఏటీసీఓటీఈ)లో ఈనెల 22న 109వ ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎయిర్‌ లాస్‌(బేసిక్‌)(ఏటీఎం అండ్‌ ఏఎల్‌(బి) కోర్సు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు.

Published : 24 Mar 2023 02:40 IST

అవార్డు గ్రహీతలతో ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(ఏటీసీఓటీఈ)లో ఈనెల 22న 109వ ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎయిర్‌ లాస్‌(బేసిక్‌)(ఏటీఎం అండ్‌ ఏఎల్‌(బి) కోర్సు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. అకాడమీ కమాండెంట్‌, ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌ శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని