logo

టీజీవో అధ్యక్షురాలు మమతకు ఉత్తమ పరిపాలకురాలి పురస్కారం

అనేక రకాల సవాళ్లను అధిగమిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేసినందుకుగాను టీజీవో అధ్యక్షురాలు వి.మమతకు రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శుక్రవారం ‘హానరింగ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఇయర్‌ 2023‘ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

Published : 25 Mar 2023 02:23 IST

మమతకు పురస్కారాన్ని అందజేస్తున్న అర్వింద్‌కుమార్‌

కూకట్‌పల్లి:  అనేక రకాల సవాళ్లను అధిగమిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేసినందుకుగాను టీజీవో అధ్యక్షురాలు వి.మమతకు రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ శుక్రవారం ‘హానరింగ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఇయర్‌ 2023‘ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆమె కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. జోన్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఆమె ముందున్నారని అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని