logo

యాదాద్రీశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు.

Published : 27 Mar 2023 01:33 IST

జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, కుటుంబీకులకు ఆశీస్సులిస్తున్న పండితుడు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. దైవారాధనల్లో పాల్గొన్న న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులను పండితులు, దేవుడి ప్రసాదాన్ని ప్రొటోకాల్‌ ఏఈవో రామ్మోహన్‌రావు అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు