logo

పడితే ప్రమాదం.. ఎవరికీ పట్టని వైనం

నవాబ్‌పేట మండలంలో వరుసగా పది విద్యుత్‌ స్తంభాలు ఓవైపు వంగి ప్రమాదకరంగా మారాయి. అధికారులకు విన్నవించినా సరిచేయడం లేదని గుబ్బడి ఫత్తేపూర్‌ రైతులు వాపోతున్నారు.

Published : 27 Mar 2023 01:32 IST

ఈనాడు, వికారాబాద్‌, న్యూస్‌టుడే నవాబ్‌పేట: నవాబ్‌పేట మండలంలో వరుసగా పది విద్యుత్‌ స్తంభాలు ఓవైపు వంగి ప్రమాదకరంగా మారాయి. అధికారులకు విన్నవించినా సరిచేయడం లేదని గుబ్బడి ఫత్తేపూర్‌ రైతులు వాపోతున్నారు. పంట కోత యంత్రం పొలాల్లోకి రావాలంటే ఈ స్తంభాలతో ఇబ్బందిగా ఉందని తెలిపారు. వచ్చేది యాసంగి వరి కోతల సమయం. కాబట్టి వెంటనే స్తంభాలను సరిచేయాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని