logo

రేపు మేడ్చల్‌ కలెక్టరేట్‌లో ఉదోగ్య మేళా

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.

Published : 28 Mar 2023 02:28 IST

మేడ్చల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఈ నెల 29న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.వై.నిర్మల కోరారు. సంబంధిత నిరుద్యోగులు ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసి 18-35 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఉదోగ్య మేళాకు హాజరయ్యేందుకు ‌www.gov.in. ncs పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 93904 17318.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని