logo

ఓయూ, కోల్‌ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం

ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రారంభమైన మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.3 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ఓయూ పూర్వ విద్యార్థి, కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

Published : 28 Mar 2023 02:28 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రారంభమైన మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి రూ.3 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ఓయూ పూర్వ విద్యార్థి, కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఓయూ, కోల్‌ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం సోమవారం జరిగింది.ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌, సీసీఐ సాంకేతిక విభాగం సంచాలకులు డా.వీరభద్రారెడ్డి, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మినారాయణ, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని