logo

చెరువు దత్తత పత్రాల అందజేత

ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో.. మూసాపేట మైసమ్మ చెరువు దత్తత ఒప్పంద పత్రాలను బిల్డర్లకు అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌.

Published : 29 Mar 2023 02:09 IST

ఖాజాగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో.. మూసాపేట మైసమ్మ చెరువు దత్తత ఒప్పంద పత్రాలను బిల్డర్లకు అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఎమ్మెల్యే గాంధీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని