logo

నెక్లెస్‌ రోడ్డు.. తవ్వకాలు చూడు

నెక్లెస్‌ రోడ్డులో ఫిబ్రవరిలో ఫార్ములా రేస్‌ సందర్భంగా ఆగమేఘాల మీద ట్రాక్‌ నిర్మించారు.

Published : 01 Apr 2023 03:01 IST

నెక్లెస్‌ రోడ్డులో ఫిబ్రవరిలో ఫార్ములా రేస్‌ సందర్భంగా ఆగమేఘాల మీద ట్రాక్‌ నిర్మించారు. రెండు నెలలు గడిచిందో లేదో  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కేబుళ్లు, వరద పైపులైను నిర్మాణానికి రహదారి తవ్వకాలు మొదలుపెట్టారు. యంత్రాంగ అనాలోచిత నిర్ణయంతో నిధుల వృధా ఒక ఎత్తయితే.. రోజూ రాత్రి అక్కడ జరిగే మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ చూసేందుకు వచ్చే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని