logo

నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కిరణ్‌కుమార్‌...

నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.కిరణ్‌కుమార్‌ నియమితులైనట్లు ఎన్నికల అధికారులు సురేందర్‌రావు, రాజిరెడ్డి వెల్లడించారు.

Published : 02 Apr 2023 03:12 IST

అబిడ్స్‌: నాంపల్లి క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జి.కిరణ్‌కుమార్‌ నియమితులైనట్లు ఎన్నికల అధికారులు సురేందర్‌రావు, రాజిరెడ్డి వెల్లడించారు. నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ క్రిమినల్‌ కోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా సీపీకేవీ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా కిషన్‌రాజ్‌ చౌహాన్‌, లైబ్రరీ కార్యదర్శిగా బీఎన్‌ శైలజ, కార్యవర్గసభ్యుడిగా కమల్‌లాల్‌ ఎన్నికయ్యారు. న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని