logo

ప్రముఖులకు ఇఫ్తార్‌ విందు

ఆలిండియా మైనార్టీ ఫోరం,  ఆలిండియా అరబ్‌ ఫ్రెండ్‌షిప్‌ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్‌లో శనివారం రాత్రి ఇఫ్తార్‌ విందు నిర్వహించారు.

Published : 02 Apr 2023 03:12 IST

కేంద్రమంత్రి రాందాస్‌ అథవలేతో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మెహిదీపట్నం: ఆలిండియా మైనార్టీ ఫోరం,  ఆలిండియా అరబ్‌ ఫ్రెండ్‌షిప్‌ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో గుడిమల్కాపూర్‌లో శనివారం రాత్రి ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. కేంద్ర మంత్రి రాందాస్‌ అథవలే, హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ బీబీ పాటిల్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌, మాజీ ఎంపీలు వీహెచ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌, ఎంబీటీ నేత అమ్జదుల్లాఖాన్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు