జేఎన్‌ఏఎఫ్‌ఏ వర్శిటీ ఉద్యోగుల నూతన కార్యవర్గం
మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ వర్శిటీ అధ్యాపకేతర ఉద్యోగుల సంఘానికి శనివారం ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వర్శిటీ రిజిష్ట్రార్ ప్రొ.కొడాలి సుందర్‌కుమార్ తెలిపారు.
మహిపాల్‌రెడ్డి
కార్వాన్: మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ వర్శిటీ అధ్యాపకేతర ఉద్యోగుల సంఘానికి శనివారం ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు వర్శిటీ రిజిష్ట్రార్ ప్రొ.కొడాలి సుందర్‌కుమార్ తెలిపారు. అధ్యక్షుడిగా కోమటిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా షేక్ అక్బర్, జి.నరేందర్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ మాసూమ్‌అలీ, సంయుక్త కార్యదర్శిగా ఎస్.అశోక్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.అరుణ్‌కుమార్, సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ఆర్.శ్రీనివాస్, కోశాధికారిగా ఎండీ అబ్దుల్‌రహీం, సలహాదారుగా కె.విష్ణువర్థన్ ఎన్నికయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్‌తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి