logo

విశ్వయోగ విన్యాసం

మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం పండగలా సాగింది.

Updated : 28 May 2023 06:38 IST

మొరార్జీ దేశాయ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యోగా, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ మైదానంలో నిర్వహించిన యోగా మహోత్సవ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ కార్యక్రమం పండగలా సాగింది. పలువురు కళాకారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, నటులు విష్వక్సేన్‌, శ్రీలీల సందడి చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు