logo

బాలుడిపై వీధికుక్కల దాడి

సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఓ 12ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి.

Published : 04 Jun 2023 14:55 IST

షాపూర్‌నగర్‌: సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఓ 12ఏళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలైన బాలుడిని నల్లకుంటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని