హైదరాబాద్‌లో రెండు రోజులు చేపమందు పంపిణీ
మృగశిర కార్తె వేళ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేపమందు పంపిణీ చేయనున్నారు.
హైదరాబాద్: మృగశిర కార్తె వేళ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 9, 10 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా చేపమందు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, దిల్లీ సహా దేశం నలుమూలల నుంచి ఇప్పటికే ప్రజలు భారీగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి చేరుకుని చేపమందు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు