డీఎస్సీ వాయిదా వేయండి
డీఎస్సీని 4 నెలలు వాయిదా వేయాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్ కోరారు. టెట్ ఫలితాలు రాకముందే డీఎస్సీ దరఖాస్తులను తీసుకోవడం సరికాదన్నారు.
కాచిగూడ, న్యూస్‌టుడే: డీఎస్సీని 4 నెలలు వాయిదా వేయాలని తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేశ్ కోరారు. టెట్ ఫలితాలు రాకముందే డీఎస్సీ దరఖాస్తులను తీసుకోవడం సరికాదన్నారు. మంగళవారం ఆయన డీఎస్సీ అభ్యర్థులతో కలిసి మంత్రి సబితారెడ్డిని శ్రీనగర్ కాలనీలోని నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రకటించిన 13,086 పోస్టులకుతోడు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 9,979 కలిపి మొత్తం 23,063 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నవంబరులో గ్రూపు-2, 3, హాస్టల్ వార్డెన్లు, డీఏఓ పరీక్షల దృష్ట్యా డీఎస్సీని జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Tirumala: ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు సడలించిన తితిదే
-
Pakistan: పాక్‌లో మరోసారి పేలుళ్లు.. పలువురి మృతి
-
Kumari Srimathi Review: రివ్యూ: కుమారి శ్రీమతి.. నిత్యామేనన్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
JioFiber: జియో ఫైబర్ ఆఫర్.. 30 రోజులు ఉచిత సర్వీస్
-
Girlfriend effect: కొత్త ట్రెండ్.. #గర్ల్‌ఫ్రెండ్ ఎఫెక్ట్.. ఇంతకీ ఏమిటిది?
-
ఐదేళ్ల RDపై వడ్డీ పెంపు.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లు పాతవే