logo

గోస వింటారా.. గోడలు కడతారా

బట్వారం మండలంలోని యాచారం - బంట్వారం కల్వర్టు ఇది. దీనిపై ఓవైపు మోకాలులోతు గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ఇరువైపులా రక్షణ గోడలు లేవు. 

Published : 20 Sep 2023 02:17 IST

ఈనాడు, వికారాబాద్‌, న్యూస్‌టుడే, బంట్వారం: బట్వారం మండలంలోని యాచారం - బంట్వారం కల్వర్టు ఇది. దీనిపై ఓవైపు మోకాలులోతు గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ఇరువైపులా రక్షణ గోడలు లేవు.  గతంలో ఇక్కడ వాగు ఉద్ధృతంగా ప్రవహించి ఓ వ్యక్తి కొట్టుకుపోయి మృతిచెందాడు. రాత్రివేళ రక్షణ గోడలు లేక వాహనాలు కాలువలో పడి వాహనదారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రక్షణ గోడలు ఏర్పాటుచేయడంతోపాటు, రోడ్డుపై గుంతలు పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు