logo

Crime news: మేడ్చల్‌లో దారుణం.. బాలికపై ఇద్దరు అత్యాచారం

మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.

Published : 23 Sep 2023 00:47 IST

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికకు మాయమాటలు చెప్పి ఈ దారుణానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని