logo

శబరిమల సమాచార కేంద్రం ప్రారంభం

అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమల ‘తెలంగాణ’ సమాచార కేంద్రం(చిక్కడపల్లి), టోల్‌ఫ్రీనం: 18005719984 అందుబాటులోకి వచ్చాయి. శబరిమలలో స్వామి సేవలు, వసతి వివరాలు తెలుసుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి.

Updated : 24 Sep 2023 03:46 IST

టోల్‌ఫ్రీ నంబరున్న గోడపత్రికలను విడుదల చేస్తున్న ఆనందగోపాలన్‌,  బైజు, బోర్డు సభ్యులు, ట్రస్ట్‌ ప్రతినిధులు

కాచిగూడ: అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం శబరిమల ‘తెలంగాణ’ సమాచార కేంద్రం(చిక్కడపల్లి), టోల్‌ఫ్రీనం: 18005719984 అందుబాటులోకి వచ్చాయి. శబరిమలలో స్వామి సేవలు, వసతి వివరాలు తెలుసుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి. శనివారం కాచిగూడలోని హోటల్‌లో శ్రీఅఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని  కార్యక్రమంలో ట్రావంకోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఆనందగోపాలన్‌, కార్యదర్శి బైజు, సభ్యులు వీటిని ప్రారంభించారు. ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు టెలు శ్రీనివాస్‌, ఛైర్మన్‌ కల్యాణ్‌ చక్రవర్తి, రాష్ట్ర అధ్యక్షుడు విఘ్నేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని