logo

మురళీమోహన్‌కు ఆత్మీయ సత్కారం

అక్కినేని, ఎన్టీఆర్‌ తరువాత అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో మురళీమోహన్‌ ఒకరని  శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 24 Sep 2023 03:03 IST

మురళీమోహన్‌ను సత్కరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రమణాచారి, మద్దాళి రఘురామ్‌

రవీంద్రభార[తి: అక్కినేని, ఎన్టీఆర్‌ తరువాత అనేక సందేశాత్మక చిత్రాల్లో నటించి గొప్ప నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో మురళీమోహన్‌ ఒకరని  శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కిన్నెర కల్చరల్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్కినేనిశతజయంతి ఉత్సవాల్లో భాగంగా మురళీమోహన్‌కు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. డా.కె.వి.రమణాచారి, రేలంగి నరసింహారావు, నవనిధి బిల్‌టెక్‌ సీఎండీ భార్గవరామ్‌ సర్వేపల్లి, రఘురామ్‌ పాల్గొన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు