logo

కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉత్సవ కమిటీలో చోటు

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108 వ జయంతి ఉత్సవ కమిటీ వైస్‌ ఛైర్మన్‌లుగా పద్మశాలి సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్‌ నియమితులయ్యారు.

Published : 27 Sep 2023 02:46 IST

సుదర్శన్‌రావు                     శివశంకర్‌

గోల్నాక, న్యూస్‌టుడే: ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108 వ జయంతి ఉత్సవ కమిటీ వైస్‌ ఛైర్మన్‌లుగా పద్మశాలి సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్‌ నియమితులయ్యారు. మంగళవారం గోల్నాకలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈ నెల 27న రవీంద్రభారతిలో జరిగే వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు