logo

ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు చెరుకూరి వీరయ్య కన్నుమూత

ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు చెరుకూరి వీరయ్య (92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Published : 27 Sep 2023 12:59 IST

హైదరాబాద్‌: ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణుడు చెరుకూరి వీరయ్య (92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నేడు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరయ్య నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై లోతైన అధ్యయనం చేశారు. నదుల అనుసంధానం, ప్రాజెక్టుల నిర్మాణం, వృథా జలాల వినియోగంపై ఆయన అనేక వ్యాసాలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు