logo
Published : 29/11/2021 06:39 IST

ప్రజలకు అండగా ప్రభుత్వం : ఉప ముఖ్యమంత్రి

ఊటుకూరు చెరువును పరిశీలిస్తున్న అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు

దేవుని కడప, చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే మళ్లీ వర్షాలు కురుస్తున్నాయని, అయినా జిల్లా వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రజల వెన్నంటే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, నగర మేయర్‌ సురేష్‌బాబు అన్నారు. కడప శివారులోని ఊటుకూరు చెరువును ఆదివారం వారు పరిశీలించారు. ప్రస్తుతానికి చెరువుతో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు ఇప్పటికే చెరువులన్నీ నిండుకుండలా మారాయన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు సాగించేటప్పుడు జాగ్రత్తవహించాలని ప్రజలకు సూచించారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని