logo
Published : 29/11/2021 06:39 IST

మహోన్నతుడు జ్యోతిరావు ఫులే


జ్యోతిరావుఫులే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు తదితరులు

దేవుని కడప, న్యూస్‌టుడే : మహిళల విద్య కోసం పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫులే అని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, నగర మేయర్‌ సురేష్‌బాబు తెలిపారు. ఆదివారం ఫులే వర్ధంతి సందర్బంగా కడప పాతబస్టాండు సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దోపిడీ, అంటరానితనం నుంచి విముక్తి చేయడానికి నిరంతరం కృషిచేసిన మహోన్నతుడని పేర్కొన్నారు. అంతకుముందు వైకాపా జిల్లా కార్యాలయంలో ఫులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని