logo
Published : 29/11/2021 06:39 IST

ఆత్మవిశ్వాసం అవసరం

సాధించిన పతకాలతో విజేతలు

పులివెందుల, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం అవసరమని శాస్త్రవేత్త శివశంకర్‌ అన్నారు. పులివెందులలోని మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో 13 ఏళ్ల వయస్సు లోపు చిన్నారులకు కరాటే భాగమైన వెలోబెల్ట్‌, ఆరెంజ్‌ బెల్ట్‌ పోటీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 15 మంది క్రీడాకారులు హాజరయ్యారు. విజేతలకు గోల్డ్‌, కాంస్య పతకాలు, ప్రశంపా పత్రాలు అందజేశారు. లయోలా డిగ్రీ కళాశాల జంతు విభాగ అధినేత ఉదయ్‌కుమార్‌, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వెంకటనారాయణ, ఎస్‌ఫీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌, కరాటే చీఫ్‌ మాస్టర్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని