logo
Published : 02/12/2021 02:41 IST

పాపఘ్ని నదిలో మృతదేహం లభ్యం

వేంపల్లె, న్యూస్‌టుడే: వేంపల్లె పాపఘ్ని నది తీరాన బుధవారం చక్రాయపేట మండలవాసి, ఆర్‌ఎంపీ వైద్యుడు ఇర్ఫాన్‌బాష(36) మృతదేహం లభ్యమైంది. కుమారకాల్వకు చెందిన ఇర్ఫాన్‌బాషా డిసెంబర్‌ 25న నది దాటుతూ గల్లంతయ్యారు. ఈ క్రమంలో బుధవారం వేంపల్లె పాపఘ్ని నదిలో ఎద్దులకొండ వద్ద లభ్యమైన మృతదేహానికి ఉన్న ప్యాంటు, షర్టు, బెల్ట్‌, చేతి ఉంగరాన్ని చూసి ఈ మృతదేహం ఇర్ఫాన్‌బాషదేనని తేల్చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని