logo
Published : 02/12/2021 02:41 IST

సర్వం సిద్ధం

ఏర్పాట్లు పరిశీలించిన అధికార యంత్రాంగం

పులపుత్తూరులో పర్యటిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి, కలెక్టర్‌

విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తదితరులు

రాజంపేట మండలంలోని వరద బాధిత గ్రామాల్లో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పులపుత్తూరు, మందపల్లి తదితర గ్రామాల్లో బుధవారం జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్, జేసీలు గౌతమి, సాయికాంత్‌వర్మ, సబ్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటించే అన్నమయ్య జలాశయం, పులపుత్తూరు, నవోదయ విద్యాలయం తదితర ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరివెంట రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, పలు శాఖల అధికారులున్నారు.  

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని