logo

గేదెకు రెండు తలల దూడ జననం

మండలంలోని రెడ్డిప‌ల్లె గ్రామంలో సారమ్మ అనే మహిళకు చెందిన గేదె రెండు తలల దూడకు జ‌న్మనిచ్చింది.

Updated : 15 Jan 2022 19:25 IST

క‌ల‌స‌పాడు: మండలంలోని రెడ్డిప‌ల్లె గ్రామంలో సారమ్మ అనే మహిళకు చెందిన గేదె రెండు తలల దూడకు జ‌న్మనిచ్చింది. పుట్టిన‌ కొద్ది సేప‌టికే దూడ‌ మృతి చెందింది. వింత‌ దూడ‌ను చూసేందుకు ప్రజ‌లు త‌ర‌లివ‌చ్చారు. ఈ విషయమై మండల పశు వైద్యాధికారి చెన్నారెడ్డిని వివరణ కోరగా.. జన్యులోపం వల్ల ఈ విధంగా దూడలు అరుదుగా జన్మిస్తాయ‌న్నారు. ఇవి కూడా ఎక్కువ సేపు బ‌త‌క‌వ‌ని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని