logo

ఉమ్మడి కడప జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు

ఉమ్మడి కడప జిల్లాలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త వీరయ్య, వాతావరణ విభాగం శాస్త్రవేత్త స్వామి చైతన్య తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవులు, తూర్పు మధ్య బం

Published : 19 May 2022 03:54 IST

చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే : ఉమ్మడి కడప జిల్లాలో గురు, శుక్రవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త వీరయ్య, వాతావరణ విభాగం శాస్త్రవేత్త స్వామి చైతన్య తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయని, వీటి ఫలితంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. కొన్నిచోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని