logo
Published : 27/11/2021 03:28 IST

ఇరుక్కుపోయిన లారీ

లారీలో బస్తాలు సర్దుబాటు చేస్తున్న దృశ్యం

గంగాధర, న్యూస్‌టుడే: కరీంనగర్‌-జగిత్యాల ప్రధాన రహదారిలోని గంగాధర మండలం మంగపేట రైల్వేలైన్‌ కమాన్‌ కింద శుక్రవారం ఓవర్‌లోడుతో వెళ్తున్న పత్తిగింజల లారీ ఇరుక్కుపోయింది. ఒక కమాన్‌ నుంచి మరో కమాన్‌ కింద లారీ ఇరుక్కుపోగా రోజంతా లారీ సిబ్బంది వాటిని సర్దుబాటు చేసి లారీని తీసుకెళ్లారు. రాకపోకలు సాగించిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని