logo
Published : 27/11/2021 03:28 IST

నేడు పలు ప్రాంతాలకు నీటి సరఫరా బంద్‌

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: నగరంలోని అంబేడ్కర్‌నగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో శనివారం తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు నగరపాలిక ఈఈ రామన్‌ తెలిపారు. దుర్గమ్మగడ్డ ప్రాంతంలోని ఖాన్‌పుర రోడ్డు నెం.3లో కొత్త పైపులైనుకు ఇంటర్‌ కనెక్షన్‌ చేయడం జరుగుతుందని వివరించారు. 2, 3, 4, 5, 24, 25, 26, 27, 28, 42, 44 డివిజన్ల ప్రజలు గమనించి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని