logo
Published : 01 Dec 2021 03:46 IST

దేవత విగ్రహాలు లభ్యం


ఊటూర్‌లో లభ్యమైన విగ్రహాలు

మానకొండూర్‌, న్యూస్‌టుడే: ఊటూర్‌లో మూడు కంచు దేవత విగ్రహాలు మంగళవారం లభ్యమైనట్లు గ్రామస్థులు తెలిపారు.  జగదాంబ అనే వృద్ధురాలు ఇంట్లో చేద బావి ఉంది. బకెట్‌ బావిలో పడడంతో కొక్కెర సహాయంలో బకెట్‌ను తీయగా ఓ ప్లాస్టిక్‌ కవరు కూడా వచ్చింది. దాన్ని విప్పగా మూడు విగ్రహాలు లభించాయి. అందులో విష్ణు, రెండు దేవత విగ్రహాలు ఉన్నాయి. సీఐ యరబోలు క్రిష్ణారెడ్డికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విగ్రహాలను పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని