logo
Published : 02/12/2021 03:06 IST

జవహర్‌ బాలకేంద్రం బాల భవన్‌గా ఉన్నతీకరణ

వినోద్‌కుమార్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న తెరాస శ్రేణులు, కళాకారులు

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: జవహర్‌ బాల కేంద్రాన్ని జవహర్‌ బాల భవన్‌గా ఉన్నతీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌తో పాటు మంత్రి గంగుల కమలాకర్‌కు బాల భవన్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని పలు మార్లు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. స్థాయి పెంపునకు కృషి చేసిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ చిత్ర పటానికి క్యాంపు కార్యాలయంలో తెరాస విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని