logo
Published : 03/12/2021 02:38 IST

ఘనంగా లక్ష దీపోత్సవం

జమ్మికుంట శివాలయంలో లక్ష వత్తులతో దీపారాధన చేస్తున్న భక్తులు

జమ్మికుంట, న్యూస్‌టుడే : కార్తిక మాసం  మాస శివరాత్రి సందర్భంగా గురువారం రాత్రి జమ్మికుంట శ్రీవిశేశ్వరస్వామి లో భవాని భక్త మండలి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  అర్చకులు ఎం.వేణు గోపాలశర్మ ఆధ్వర్యంలో మహాలింగ అర్చనలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు లక్ష వొత్తులను వెలిగించి దీపారాధన చేశారు. 250 మందికి పైగా భక్తులు దీపోత్సవం నిర్వహించగా ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.  అధికారి నారాయణరెడ్డి, భవాని భక్త మండలి ప్రతినిధులు గందె రఘు, బచ్చు శివకుమార్‌, ముక్కా శివప్రసాద్‌, స్వరాజ్యం, పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని