logo

భోగి మంటలు.. భోగ భాగ్యాలు

భోగి పండుగను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండాకూడలిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి

Published : 15 Jan 2022 03:38 IST

ఖని చౌరస్తాలో వేడుకలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

భోగి పండుగను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జెండాకూడలిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖని ప్రధానచౌరస్తాలో వేడుకలకు ఎమ్మెల్యే చందర్‌ హాజరయ్యారు.

-న్యూస్‌టుడే, పెద్దపల్లి, రాంమందిర్‌ఏరియా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని