logo

జిల్లా న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ

జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నాగరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాజేశ్‌ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 22 May 2022 04:09 IST

 

పెద్దపల్లి: జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నాగరాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాజేశ్‌ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని