logo

కెప్టెన్‌ ఇంట పెళ్లికి సీఎం కేసీఆర్‌ హాజరు

రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, డా.శమీత దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌ వివాహం డా.కె.శ్రీధర్‌రావు, జయసుధ దంపతుల

Published : 26 May 2022 04:07 IST

వధూవరులను ఆశీర్వదిస్తున్న సీˆఎం కేసీఆర్‌, చిత్రంలో ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌

కర్మన్‌ఘాట్‌ : రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు మనవడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌, డా.శమీత దంపతుల కుమారుడు ఇంద్రనీల్‌ వివాహం డా.కె.శ్రీధర్‌రావు, జయసుధ దంపతుల కుమార్తె డా.శంశితతో బుధవారం మన్సూరాబాద్‌లోని కేబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్లో వైభవంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి గంగుల పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని