logo

యూరియా బస్తాలు మాయం?

కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 900 యూరియా బస్తాలతో పాటు అడుగు మందు మాయమైనట్లు పలువురు డైరెక్టర్లు తెలిపారు.

Published : 14 Aug 2022 06:26 IST

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ రూరల్‌ మండలం దుర్శేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 900 యూరియా బస్తాలతో పాటు అడుగు మందు మాయమైనట్లు పలువురు డైరెక్టర్లు తెలిపారు. కంపెనీని నుంచి సొసైటీకి వచ్చినట్లు వే బిల్లులు ఉన్నాయని, బస్తాలు తీసుకున్నట్లు సంతకాలు ఉన్నాయని, కాని బస్తాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి మనోజ్‌ను వివరణ కోరగా ఆడిట్‌ ఉందని, వేరే సొసైటీ పేరున వచ్చాయనేది విచారణలో నిర్ధారణ అవుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని