logo

మొక్కల తరలింపు

జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట అటవీ ప్రాంతంలో మొక్కలు నాటకుండా అటవీ అధికారులు వృథాగా పడేయడంతో ‘మొక్కలు నాటేదెప్పుడు’ శీర్షికన బుధవారం

Published : 29 Sep 2022 04:53 IST


మొక్కల్ని తరలిస్తున్న దృశ్యం

జగిత్యాల గ్రామీణం : జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట అటవీ ప్రాంతంలో మొక్కలు నాటకుండా అటవీ అధికారులు వృథాగా పడేయడంతో ‘మొక్కలు నాటేదెప్పుడు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన అర్బన్‌ ఎంపీడీవో గంగాధర్‌, మండల ఎంపీవో సలీమ్‌ వాటిని మరో ప్రాంతంలో నాటేందుకు నర్సరీకి తరలించారు. చనిపోయిన మొక్కల స్థానంలో వీటిని నాటేందుకు నర్సరీలో అటవీ అధికారులు ఉంచారని ఎంపీడీవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని