logo

14 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు

జిల్లాలో రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహిస్తున్న పలు రకాల ఆసుపత్రుల వైద్యులకు 14 మందికి బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జువేరియా....

Published : 29 Sep 2022 04:29 IST

కరీంనగర్‌ వైద్య విభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో రిజిస్ట్రేషన్‌ లేకుండా నిర్వహిస్తున్న పలు రకాల ఆసుపత్రుల వైద్యులకు 14 మందికి బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జువేరియా షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల్లో భాగంగా బుధవారం వైద్యాధికారుల బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 80 ఆసుపత్రుల్లో తనిఖీలు చేయగా 14 దవాఖానాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని తేలింది. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వివరించారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts