logo
Published : 02/12/2021 01:42 IST

నగరాభివృద్ధికి డెన్మార్కు చేయూత

 విదేశీ ప్రతినిధులతో చర్చిస్తున్న  రాకేశ్‌ సింగ్, ఎం.టి.రాజు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలోని నగరాల అభివృద్ధికి సహకరించేందుకు డెన్మార్క్‌ ముందుకు వచ్చింది. ఆ దేశ  రాయబారి ఫ్రెడ్డి స్వాన్‌- కర్ణాటక నగరాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఎం.టి.రేజు ఒప్పంద పత్రాలపై బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం డెన్మార్క్‌కు చెందిన సంస్థలు, శాస్త్రవేత్తలు కర్ణాటకలో నూతన సాంకేతికతను అధ్యయనం చేసి, నగరాభివృద్ధికి కావలసిన సహకారం అందించనున్నట్లు సీనియరు ఐఏఎస్‌ అధికారి రాకేశ్‌ సింగ్‌ తెలిపారు. 

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని