logo
Published : 03/12/2021 00:52 IST

మాపథం.. తటస్థం


సుమలత

మండ్య, న్యూస్‌టుడే : విధానపరిషత్‌ ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని స్థానిక లోక్‌సభ సభ్యురాలు సుమలత నిర్ణయించారు. ఆమె మద్దతు కోసం ఇప్పటికే భాజపా, కాంగ్రెస్‌ నాయకులు చర్చించిన విషయం తెలిసిందే. తాను లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినప్పుడు వివిధ పార్టీలకు చెందినవారు అండగా నిలిచారని ఈనేపథ్యంలో ప్రస్తుత విధానపరిషత్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతునివ్వరాదని నిర్ణయించానని చెప్పారు. అప్పట్లో తనను బలపరచినవారు తమ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించవచ్చని చెప్పారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని