logo
Published : 03/12/2021 00:52 IST

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం


దంపతులు సూర్యకాంతపాటిల్‌, జయశ్రీ పాటిల్‌ (పాతచిత్రం)

బీదర్‌, న్యూస్‌టుడే : బీదర్‌ జిల్లాలోని భాల్కి తాలూకా సేవాలాల్‌ తాండా వద్ద బుధవారం రాత్రి కారు బోల్తాపడడంతో కాంగ్రెస్‌ నాయకుడు సూర్యకాంత పాటిల్‌ (50), భార్య జయశ్రీ పాటిల్‌ (45) దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికల్ని బంధువులకు ఇచ్చేందుకు వెళ్లిన సందర్భంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 26న కుమారుడి వివాహాన్ని నిశ్చయించినట్లు తెలిసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని