logo
Published : 03/12/2021 01:29 IST

నటుడు శివరాం ఆరోగ్యం విషమం


నటుడు శివరాం

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే: సీనియర్‌ సహాయ నటుడు శివరాం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదడులో రక్తం గడ్డకట్టడడంతో మంగళవారం రాత్రి ఆసుపత్రికి తరలించారు. వయోభారం దృష్ట్యా శస్త్రచికిత్సకు బదులుగా సాధారణ చికిత్సల ద్వారానే నయం చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్లు తెలిపారు. శివరాం ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు సినీ రంగానికి చెందిన అనేక మంది ప్రముఖులు ఆసుపత్రిని సందర్శిస్తున్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని