Published : 05 Dec 2021 01:44 IST
సీఎం వినతుల స్వీకరణ
జనతాదర్శన్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి బొమ్మై
సదాశివనగర : ఆర్.టి.నగరలోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం జనతాదర్శన్ నిర్వహించారు. వైద్యం, గృహ నిర్మాణాలకు సంబంధించి ఎక్కువ మంది వినతిపత్రాలు అందించారు. దివ్యాంగుల కోటాలో మరికొందరు తమకు ఉద్యోగాలు ఇవ్వాలనీ ముఖ్యమంత్రిని కోరారు.
Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.