logo

దేదీప్యమానం

సంక్రాంతి పండుగ మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో కాంతులీనింది. ఆది రంగనాథుడి ఆలయంలో దీపోత్సవం సందర్భంగా పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. ఆలయ ప్రాంగణంలో ఏటా సుమారు లక్ష దీపాలు వెలిగించేవారు. కరోనా వ్యాప్తి భయంతో సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా నిరాడంబరంగా ఈ ఉత్సవాన్ని

Published : 17 Jan 2022 04:45 IST

సంక్రాంతి పండుగ మండ్య జిల్లా శ్రీరంగపట్టణలో కాంతులీనింది. ఆది రంగనాథుడి ఆలయంలో దీపోత్సవం సందర్భంగా పరిసర ప్రాంతాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. ఆలయ ప్రాంగణంలో ఏటా సుమారు లక్ష దీపాలు వెలిగించేవారు. కరోనా వ్యాప్తి భయంతో సంప్రదాయానికి భంగం వాటిల్లకుండా నిరాడంబరంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా దీపోత్సవంలో పాల్గొన్నారు. -న్యూస్‌టుడే, మండ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని