logo

వారానికోసారి వార్డులో స్వచ్ఛత పనులు

వారానికి ఓ సారి 2వ వార్డు ముద్లాపురలో స్వచ్ఛత పనుల చేపడతామని ఆ వార్డు తాజా సభ్యుడు జీవరత్నం పేర్కొన్నారు. ఆదివారం వార్డులో ఆయన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం శుభ్రత పనులకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఆదివారం వార్డు ప్రజలతో కలిసి శుభ్రత పనులు చేపడతామన్నారు.

Published : 17 Jan 2022 04:45 IST

ముద్లాపురలో మురుగుకాలువ శుభ్రం చేయిస్తున్న వార్డు సభ్యుడు జీవరత్నం

హొసపేటె, న్యూస్‌టుడే: వారానికి ఓ సారి 2వ వార్డు ముద్లాపురలో స్వచ్ఛత పనుల చేపడతామని ఆ వార్డు తాజా సభ్యుడు జీవరత్నం పేర్కొన్నారు. ఆదివారం వార్డులో ఆయన స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. గత వారం శుభ్రత పనులకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఆదివారం వార్డు ప్రజలతో కలిసి శుభ్రత పనులు చేపడతామన్నారు. రెండు వారాలు వార్డుల్లోని వీధుల్లో చెత్తచెదారం ఊడ్డే పనులు చేశాం. రాబోయే రోజుల్లో మురుగుకాలువల శుభ్రత పనులు చేపడతామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని