logo

‘కంటితుడుపు చర్యలు అంగీకరించం’

అతిథి ఉపన్యాసకుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించకుండా, ప్రభుత్వం వారి కంటితుడుపు చర్యలు చేపడితే అంగీకరించేది లేదని ఏఐడీవైవో విజయనగర జిల్లా నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం సంఘం కార్యదర్శి ఎల్‌.ఎన్‌.పంపాపతి, ఉపాధ్యక్షుడు హెచ్‌.ఎర్రిస్వామి ముండ్రిగిలు ఇక్కడ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Published : 17 Jan 2022 04:45 IST

హొసపేటె, న్యూస్‌టుడే: అతిథి ఉపన్యాసకుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించకుండా, ప్రభుత్వం వారి కంటితుడుపు చర్యలు చేపడితే అంగీకరించేది లేదని ఏఐడీవైవో విజయనగర జిల్లా నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం సంఘం కార్యదర్శి ఎల్‌.ఎన్‌.పంపాపతి, ఉపాధ్యక్షుడు హెచ్‌.ఎర్రిస్వామి ముండ్రిగిలు ఇక్కడ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మీ సమస్యలు పరిష్కరిస్తామని ఉపన్యాసకుల నడుమ ప్రభుత్వం చిచ్చుపెట్టిందని వాపోయారు. ప్రభుత్వ ఈ ప్రకటనలతో అతిథి ఉపన్యాసకలు గందరగోళ పరిస్థితిలో పడ్డారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని