logo

జీడిపప్ఫు. కోడిగుడ్డు!

వింత ఆకారంలోని ఆ కోడిగుడ్లను చూసి ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా లాయ్ల గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే రైతు ఇంట్లోని కోడిగుడ్లు జీడిపప్పు విచిత్రాకృతిలో లభిస్తున్నాయట. దీన్ని చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రశాంత్‌ నివాసానికి తరలివస్తున్నారు.

Published : 22 May 2022 01:55 IST

- న్యూస్‌టుడే, మంగళూరు

వింత ఆకారంలోని ఆ కోడిగుడ్లను చూసి ప్రజలు ముక్కుమీద వేలేసుకుంటున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా లాయ్ల గ్రామానికి చెందిన ప్రశాంత్‌ అనే రైతు ఇంట్లోని కోడిగుడ్లు జీడిపప్పు విచిత్రాకృతిలో లభిస్తున్నాయట. దీన్ని చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రశాంత్‌ నివాసానికి తరలివస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని