logo

బొమ్మైకి సత్కారం

ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌ తీసుకునేందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం లేకుండా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైను భాజపా నేతలు అభినందించారు. సోమవారం ఉదయం ఆయనను బెంగళూరులో సత్కరించి, ఉద్యాననగరి చిత్రాలున్న పుస్తకాన్ని

Published : 05 Jul 2022 02:59 IST

ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌ తీసుకునేందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అవసరం లేకుండా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైను భాజపా నేతలు అభినందించారు. సోమవారం ఉదయం ఆయనను బెంగళూరులో సత్కరించి, ఉద్యాననగరి చిత్రాలున్న పుస్తకాన్ని బహుమతిగా అందిస్తున్న దృశ్యం. మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణ, మాజీ మేయర్లు కట్ట సత్యనారాయణ, నటరాజ, మాజీ ఉప మేయరు హరీశ్‌ తదితరులు చిత్రంలో ఉన్నారు.

(న్యూస్‌టుడే, సదాశివనగర)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని