మహారాష్ట్రలో బస్సులపై దాడి
మహారాష్ట్రతో సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతోంది. ఆకతాయిలు కేఎస్‌ఆర్టీసీ బస్సులపై దాడులు కొనసాగించారు.
‘మహా’ పరిధిలో కర్ణాటక బస్సులకు మరకలు
బెళగావి, న్యూస్‌టుడే : మహారాష్ట్రతో సరిహద్దు వివాదం మరింత తీవ్రమవుతోంది. ఆకతాయిలు కేఎస్‌ఆర్టీసీ బస్సులపై దాడులు కొనసాగించారు. పుణె- అథణి మార్గంలో ప్రయాణిస్తున్న ఒక బస్సుపై దుండగులు రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. డ్రైవరు గొంతు భాగంలో గాజు ముక్క గుచ్చుకుని గాయపడ్డారు. కొన్ని డిపోల్లో నిలిపిన బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయని అధికారులు గుర్తించారు. మీరజ్ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులను పూర్తిగా నిలిపి వేశామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్పోర్టు రన్వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు
-
Sports News
Ashwin - Australia: అశ్విన్ను చూస్తే ఆస్ట్రేలియాకు కంగారు ఎందుకు?.. సమాధానం ఇదిగో!
-
India News
Overseas Education: విదేశీ ఉన్నత విద్యపై భారీ క్రేజ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!